ప్రెగ్నెన్సీలో భార్యతో వరుణ్ వెకేషన్! ఫొటోలు వైరల్

ఇటీవలే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన మెగా కపుల్ వరుణ్ లావణ్య

ప్రెగ్నెన్సీలో భార్య కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న వరుణ్

తాజాగా భార్యతో కలిసి ట్రిప్

పిక్స్ ఇన్ స్టాలో షేర్ చేసిన కపుల్

ఇటీవలే పిజ్జా చేసి భార్య ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ తీర్చిన వరుణ్

Image Credits: Varun Lavanya/Instagram