గంధంతో చర్మం కాంతివంతంగా మారుతుందా..?

గంధంతో చర్మ సమస్యల నుంచి ఉపశమనం

గంధం నూనె, పసుపు, కర్పూరం కలిపి..

రాత్రి ముఖానికి ప్యాక్ లాగా రాసుకోవాలి

దీంతో మొటిమలు, నల్లమచ్చలు పోతాయి

ఇది టాన్ తొలగించడానికి సమర్థవంతమైనది

రెగ్యులర్‌గా ఉపయోగిస్తే ముఖం మెరుస్తుంది

చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా చేస్తుంది

Image Credits: Envato