జ్వాలా గుత్తా కూతురికి అమీర్ ఏం పేరు పెట్టారో చూడండి! కపుల్ ఎమోషనల్

గ్రాండ్ గా బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా, నటుడు విష్ణు విశాల్ పాప నామకరణ మహోత్సవం

ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ అమీర్ సందడి

పాపకు స్వయంగా తానే నామకరణం చేసిన అమీర్

చిన్నారికి 'మీరా' అని పేరు పెట్టిన అమీర్

ఈ సందర్భంగా అమీర్ కి కృతజ్ఞతలు తెలిపిన విష్ణు విశాల్, జ్వాలా కపుల్

IVF చికిత్స విషయంలో అమీర్ మెడికల్ గైడెన్స్.. ఈరోజు మా సంతోషానికి కారణమని జ్వాలా ఎమోషనల్

చికిత్స సమయంలో 10 నెలల పాటు అమీర్ ఇంట్లోనే జ్వాలా

అందుకే తమ బిడ్డకు అమీర్ పేరు పెట్టాలని కోరిన జంట