వేసవిలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
క్యారెట్లు చర్మం, దృష్టికి సమస్యలకు మంచి పరిష్కారం. క్యారెట్ జ్యూస్ కెరోటినాయిడ్ల సాంద్రతను పెంచుతుంది. క్యారెట్ జ్యూస్‌తో వైరస్లు, బ్యాక్టీరియా దరిచేరదు. క్యారెట్ రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వెబ్ స్టోరీస్