రష్మిక మందన్న పాదాల సంరక్షణ రహస్యం ఇదే
జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా రష్మిక కాలికి గాయం
వరుస షూటింగ్‌లు, ప్రమోషన్లతో బిజీగా ఉన్న బ్యూటీ
కాలికి గాయమైనా పాదాల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ
ఒత్తిడిని తగ్గించుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి..
ఎప్సమ్ సాల్ట్ కలిపిన గోరు వెచ్చని నీటిలో పాదాలు పెడతారట
ఫ్రాక్చర్ తర్వాత బాగా సహాయ పడిందన్న రష్మిక
పాదాలకు మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి
Image Credits rashmika mandanna instagram