పాము విషం ఏ రంగులో ఉంటుందో తెలుసా..?
పాము చిన్నదైనా.. పెద్దదైనా దాని విషయం హానికరం
పాము కాటేసినప్పుడు ఆ ప్రాంతం నలుపు, నీలం రంగులోకి మారుతుంది
పాము రంగును చూసి దాని విషం రంగును చెప్పడం చాలా కష్టం
పాము విషం పసుపు, లేత పసుపు, తెల్లటి, ఆకుపచ్చ రంగులో ఉంటుంది
పాము విషంలో ప్రోటీన్లు, పెప్టైడ్‌లు, ఇతర రసాయనాలు..
ప్రోటీన్ ఎంజైమ్‌లు, ఇతర పదార్థాలు విషపూరితం చేస్తాయి
ఊరిలో, అడవిలో తిరిగే పాముల విషం రంగు భిన్నంగా ఉంటుంది
Image Credits: Envato