ఈ నీళ్లతో ఆ సమస్యలు పరార్
బార్లీ నీటితో జీర్ణక్రియను మెరుగు
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది
కడుపు సంబంధ సమస్యలను తగ్గిస్తుంది
ఈ నీరు గుండెల్లో మంట నుంచి ఉపశమనం
మూత్ర పిండాల పనితీరుకు దోహదం చేస్తుంది
శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది
కిడ్నీ ఇన్ఫెక్షన్స్ సమస్యల నుంచి కాపాడుతుంది
Image Credits: Envato