మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే వంకాయ తినొచ్చా..?
వంకాయ రుచికరమైన, పోషకమైన కూరగాయ
గర్భిణీ స్త్రీలు, రక్తహీనత ఉంటే తక్కువగా తినాలి
వంకాయ తింటే చర్మంపై దద్దుర్లు, తలనొప్పి రావచ్చు
కీళ్ల నొప్పులు ఉంటే వంకాయను తినడం తగ్గించాలి
కిడ్నీ సమస్యలుంటే వంకాయను తక్కువగా తీసుకోవాలి
బౌల్ సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలు ఉంటే అసౌకర్యం
ఐరన్ లోపం ఉంటే వంకాయను ఎక్కువగా తినాలి
Image Credits: Envato