చేపలతో వీటిని కలిపి తింటే చాలా డేంజర్‌

చేపలు గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి

చేపల వేపుడుతో ఆల్కహాల్ అలవాటు మానేయాలి

ఈ అలవాటు కాలేయంపై అధిక ఒత్తిడి పెంచుతుంది

చేపలతో నిమ్మకాయ తింటే పాయిజన్ జరిగే ప్రమాదం

పాలకూర, కొత్తిమీర చేపలతో తింటే గుండెల్లో మంట

చేపలతో ఫాస్ట్‌ఫుడ్స్ తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు

చేపలను తేలికగా, ఆరోగ్యకరమైన పద్ధతిలో తినాలి

Image Credits: Envato