పెరుగు, బెల్లం ప్రయోజనాలు తెలుసా..?
బెల్లం పెరుగుతో కలిపి తింటే జీర్ణక్రియ మెరుగు
పెరుగు, బెల్లం రోగనిరోధక శక్తి బలోపేతం
పెరుగు, బెల్లం తింటే జలుబు, దగ్గు తగ్గుతాయి
కడుపు సమస్యలు, మలబద్ధకం నుంచి ఉపశమనం
ఈ మిశ్రమాన్ని తింటే శరీర మెటబాలిజం అధికం
శరీరంలో రక్తహీనతను బెల్లం నయం చేస్తుంది
శరీర వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది
Image Credits: Envato