ఈ ఆకులతో డయాబెటిస్ పరార్
రావి ఆకులతో మధుమేహం సమస్య క్లియర్
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల నియంత్రణలో డయాబెటిస్
ఆకుల్లోని సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి
రావి ఆకుల టీ లేదా వాటర్
ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆరోగ్యం
పొడి చేసి డైలీ స్పూన్ తీసుకున్నా హెల్తీ
కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి
జీర్ణక్రియను మెరుగుపరచుతాయి