వానాకాలంలో ఖచ్చితంగా తినాల్సిన కూరగాయ

కాకరకాయలో విటమిన్ సి, పాలీఫెనాల్స్ పోషకాలు

వర్షాకాలంలో మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు అధికం

కాకరకాయ తింటే చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది

కాకరకాయ రోగ నిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది

ఈ కూరగాయ షుగర్‌ వ్యాధిగ్రస్తులలో మేలు చేస్తుంది

వర్షాకాలంలో జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు ఎక్కువ

కాకరకాయను ఆహారంలో చేర్చుకుంటే రక్తం శుద్ధి

Image Credits: Envato