శరీరానికి పోషణ ఎప్పుడు అవసరమో ఇలా తెలుసుకోండి
శరీరం అలిసిపోయి బలహీనంగా ఉంటే పోషకాలు అవసరం. తరచూ అనారోగ్యం ఉంటే రోగనిరోధకశక్తి తగ్గిందని అర్థం. పోషకాహారం లేకపోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
శరీరం అలిసిపోయి బలహీనంగా ఉంటే పోషకాలు అవసరం. తరచూ అనారోగ్యం ఉంటే రోగనిరోధకశక్తి తగ్గిందని అర్థం. పోషకాహారం లేకపోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. వెబ్ స్టోరీస్
పాలలో కాల్షియంతో పాటు అనేక పోషకాలు ఉంటాయి. పాలను కొన్ని ఆహారాలు, మందులతో తీసుకోకూడదు. కొన్ని మందులతో పాలను తీసుకోవడం హానికరం. వెబ్ స్టోరీస్
పీరియడ్స్‌లో మహిళలకు అలసట, నొప్పి ఉంటుంది. ఉసిరి శరీరానికి అవసరమైన పోషకాలను అందిచటంపాటు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. పీరియడ్స్ సమయంలో రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. వెబ్ స్టోరీస్
బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటికే ఆరువారాలు ముగిసి ఏడో వారం సాగుతుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ నుంచి ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈవారం ఏకంగా 9 మంది నామినేట్ అయ్యారు. వెబ్ స్టోరీస్
దసరా పండక్కు రిలీజైన సినిమాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండగానే.. దీపావళి సందడి మొదలైపోయింది. దీపావళి కానుకగా స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. వెబ్ స్టోరీస్
మీనాక్షి నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరకట్టులో మీనాక్షి అందాలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్ సినిమా
నేషనల్ క్రష్ త్రిప్తి దిమ్రీ లేటెస్ట్ లుక్ నెట్టింట వైరలవుతోంది. చీరలో త్రిప్తి అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్ | సినిమా