ఉసిరికాయను ఎక్కువగా తింటే నష్టమా?
ఉసిరికాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం
మలబద్ధకంతో బాధపడేవారు ఉసిరికాయ తినకూడదు
అధిక రక్తపోటు సమస్య ఉంటే ఉసిరి జోలికి పోవద్దు
అల్లం, ఉసిరి కలిపి చట్నీ తింటే కాలేయంపై ప్రభావం
ఉసిరి ఎక్కువగా తింటే చర్మం తేమను కోల్పోతుంది
మూత్రంలో మంట, కిడ్నీలో రాళ్లు వస్తాయి
Image Credits: Envato