వెబ్ స్టోరీస్ ఎముకలను ఇనుములా మార్చే పండు సపోటా చాలా పోషకమైన పండు. సపోటాలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకల ఆరోగ్యానికి ముఖమైన విటమిన్ సీ ఉంటుంది. మెగ్నీషియం ఎముకల బలానికి దోహదపడుతుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ కొలెస్ట్రాల్ రోగులకు ఈ డ్రై ఫ్రూట్ దివ్యౌషధం చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. కొలెస్ట్రాల్ ఉంటే కొన్ని డ్రైఫ్రూట్స్కి దూరంగా ఉండాలి. కొలెస్ట్రాల్ రోగులకు జీడిపప్పు చాలా ప్రయోజనకరం. అన్ శాచురేట్డ్ కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. జీడిపప్పులోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు మేలు. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ కళ్లలో వాపు ఎంతకీ తగ్గకపోతే ఇలా చేయండి నిద్ర లేకపోవడం, ఒత్తిడి, జలుబుతో కంటి సమస్యలు వసస్తాయి. ఇన్ఫెక్షన్, అలర్జీ వల్ల కూడా కళ్లు ఉబ్బుతాయి. చాలా కాలం కళ్లలో వాపు సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు. ఉష్ణోగ్రత పెరగడం వల్ల కళ్ల కింద వాపు వస్తుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ చర్మం మృదువుగా ఉండాలంటే? చర్మం మృదువుగా ఉండాలంటే డైలీ వాటర్ ఎక్కువగా తాగుతూ, సరిపడా నిద్రపోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. వెబ్ స్టోరీస్ By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో మిల్కీ బ్యూటీ ఫోజులు మిల్కీ బ్యూటీ తమన్నాస్టైలిష్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరోబోస్తూ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెబ్ స్టోరీస్ By Archana 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ రాత్రంతా మేలుకుని ఉంటే ఎంత ప్రమోదమో తెలుసా? చాలా మంది రాత్రి సమయంలో ఎక్కువగా నిద్రపోరు. రాత్రి సమయానికి పడుకునేవారు చురుగ్గా ఉంటారు. మంచి నిద్ర వల్ల గుండె వ్యాధులు దరిచేరవు. రాత్రి పూట నిద్రించకపోతే ఎన్నో సమస్యలు. శరీరం నుంచి మెలటోనిన్ విడుదల అవుతుంది. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ చలికాలంలో మెంతులు తింటే జరిగేది ఇదే మెంతులు చలికి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. మెంతుల పరాటాల్లో, కూరగా, నానబెట్టి తినొచ్చు. మెంతి నీటితో జుట్టు ఒత్తుగా, చుండ్రు సమస్య పోతుంది. మెంతులు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. మలబద్ధకం, అజీర్ణం నుంచి మంచి ఉపశనం. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ తనకంటే 9 ఏళ్ళ పెద్ద అమ్మాయితో అఖిల్ పెళ్లి! అఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తాజాగా నిఖిల్.. జైనాబ్ రవద్జీ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వెబ్ స్టోరీస్ By Archana 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ సంకేతాలు కనిపిస్తే ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టే ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని కొన్ని సంకేతాలు చెబుతాయి. నిరంతరం దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, బిగుతుగా అనిపిస్తే, కఫంలో రక్తం, కఫం రంగు మారడం ఉంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు సమస్య ఉన్నట్టే. వెబ్ స్టోరీస్ By Vijaya Nimma 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn