Krishna River: కృష్ణానది కరకట్ట లీకేజీకి అడ్డుకట్ట.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు!
ఎట్టకేలకు కృష్ణానది కరకట్ట లీకేజీకి అధికారులు అడ్డుకట్ట వేయించారు. మొదట కొండరాళ్లు వేసి, తర్వాత డస్ట్, గ్రావెల్‌తో పూర్తి స్థాయిలో లీకేజీని అదుపు చేశారు. వెంకటపాలెం మంతెన సత్యనారాయణ ప్రకృతి ఆశ్రమం వద్ద నిన్న ఈ లీకేజీ అయింది.