Weather: ఈసారి వర్షాలు పుష్కలం..వాతావరణశాఖ
దేశంలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో పాటూ ఎంటర్ అయిన నైరుతి రుతుపవనాలు వలన ఈ సారి పుష్కలంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా వస్తోంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వానలు కురుస్తాయని చెప్పింది.