Gold theft : ఏపీ సరిహద్దులో భారీగా బంగారం చోరీ....దాని విలువ ఎంతంటే?
ఆంధ్ర - తమిళనాడు సరిహద్దుల్లో వీ.కోట మండల పరిధిలోని నాయకనేరి అటవీ ప్రాంతంలో దారిదోపిడి ముఠా ఓ కారును అడ్డగించి రూ.3కోట్ల విలువైన బంగారాన్ని దోచుకెళ్లింది. కారును అడ్డగించి కత్తులతో బెదిరించి 3.75 కిలోల బంగారు కడ్డీలను దోచుకెళ్లారు.