Paper Leak Cases: భారతదేశంలో ఎక్కువ పేపర్ లీక్‌లు జరిగేది ఇక్కడే! షాకింగ్ రిపోర్ట్
పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్ పేర్లు రెండో స్థానంలో నిలిచాయి . రెండు రాష్ట్రాల్లో 5-5 పేపర్ లీక్ కేసులు వెలుగులోకి వచ్చాయి. పేపర్ లీకేజీ కేసుల్లో దేశంలో ఉత్తరాఖండ్ మూడో స్థానంలో నిలిచింది.