కొండ చిలువతో బెడ్ షేర్.. వీడియో వైరల్
ఓ యువకుడు కొండ చిలువతో బెడ్ షేర్ చేసుకుని బుక్ చదువుతున్న వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీనికి క్యాప్షన్ ఇవ్వమని నెటిజన్లను కోరాడు. ఈ క్రమంలో నెటిజన్లు నీటి గట్టి గుండె అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.