దివ్యాంగ కోటాలో జాబ్ కొట్టి ఐటమ్ సాంగ్ డ్యాన్స్ వేసిన మహిళ.. చివరికి బిగ్ ట్విస్ట్
దివ్యాంగుల కోటాలో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న మహిళ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఫేక్ సర్టిఫికెట్లతో ఆమె ఉద్యోగం సాధించిందని, వెంటనే ఆమెను జాబ్ నుంచి తొలగించాలని విద్యార్థి సంఘం నేతలు ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.