Aghori: తెలుగు రాష్ట్రాల్లో నానా రచ్చ చేస్తున్న అఘోరి గురించి వర్షిణి అన్న విష్ణు సంచలన నిజాలు బయటపెట్టాడు. వాడు అఘోరి కాదని, అమ్మాయిల పిచ్చోడని చెబుతున్నాడు. తనను పెళ్లి కూడా చేసుకున్నాడని, బంగారం ఆశచూపి తన చెల్లెను వెంట తిప్పుకుంటున్నాడని తెలిపాడు. వర్షిణి కూడా RTVతో సంచలన విషయాలు బయటపెట్టింది. అఘోరి ప్రతిరోజు దినచర్య గురించి వివరించింది. ప్రతిరోజు తన రక్తం మూడు చుక్కలతో కారులోని దేవుళ్లకు అభిషేకం చేస్తాడని, శవాలను కూడా తింటాడని చెప్పింది. మాంస నేత్రం, మనో నేత్రం అనే విద్యలుంటాయని, రెండు వేరు వేరు పూజలుంటాయంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి.
aghori sri varshini | telugu-news | today telugu news