Sri Varshini - Aghori: అఘోరీ శవం తినడం నేను చూశాను - అంతా చెప్పేసిన వర్షిణీ!

శ్రీవర్షిణి తాజాగా అఘోరి గురించి పలు విషయాలు బయటపెట్టింది. అఘోరీ శవాన్ని తినడం తాను చూశానని తెలిపింది. గుజరాత్ నుంచి ఆమెను తీసుకొచ్చిన తర్వాత RTVతో ఈ విషయాలు పంచుకున్నారు. సోమనాథ్ దగ్గర శవం నుంచి చిన్న ముక్కను తీసి అఘోరీలు తింటారని తెలిపింది.

New Update
Lady Aghori Eating Corpse Sri Varshini Revealed Shocking Facts

Lady Aghori Eating Corpse Sri Varshini Revealed Shocking Facts

అఘోరీ వ్యవహారం రోజు రోజుకు హాట్ టాపిక్‌గా మారుతుంది. వర్షిణి అనే బీటెక్ విద్యార్థిని ఇంటికి వెళ్లడం, అక్కడ వారికి తన డబ్బులతో ఎన్నో వస్తువులు కొనడం, వర్షిణికి బంగారు చైన్ ఇవ్వడం వరకు అంతా బాగానే సాగింది. కానీ అఘోరీ వెంట వర్షిణి వెళ్లిపోవడంతో కథ అడ్డం తిరిగింది. మాయలు, మంత్రాలు చేసి తమ కూతురిని అఘోరీ తీసుకెళ్లిపోయిందని వర్షిణీ ఫ్యామిలీ ఆరోపించింది. 

Also Read: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్

ఈ క్రమంలో గుజరాత్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద అఘోరీతో ఉన్న వర్షిణీని తన ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులతో వెళ్లి పట్టుకున్నారు. అనంతరం ఆమెను ఉజ్జయినీలోని ఒక హోటల్‌లో ఉంచారు. ఈ తరుణంలో వర్షిణీని RTV ఛానెల్‌ సంప్రదించి లైవ్ ‌లోకి తీసుకుంది. ఈ లైవ్‌లో వర్షిణి.. అఘోరీకి సంబంధించి ఎన్నో విషయాలను బయటపెట్టింది. 

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  

 Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

శవాలను తింటారు

తాను అఘోరీతోనే ఉంటానని.. తన ఫ్యామిలీ వద్దని తెలిపింది. అదే సమయంలో అఘోరీలు శవాలను తినే విషయాలపై మాట్లాడింది. అఘోరీలు శవాలను తింటారని తెలిపింది. అఘోరీలు శవాన్ని తినడం తాను చూశానని చెప్పుకొచ్చింది. శోమ్‌నాథ్ దగ్గర శవంలో చిన్న ముక్కను తీసి తింటారని.. దానిని తాను చూశానని తెలిపింది. దీంతో పాటు మరెన్నో విషయాలు చెప్పింది. 

Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

(sri varshini aghori interview | latest-telugu-news | telugu-news | viral-news)

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు