RS 14 Lakh VIP Number Plate: ఇదేం పిచ్చిరా బాబు.. స్కూటీ ధర రూ.1లక్ష.. నంబర్ ప్లేట్ రూ.14 లక్షలు
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తి VIP రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రూ.14 లక్షలు ఖర్చు చేశాడు. ఆ స్కూటీ ధర కేవలం రూ.1లక్ష మాత్రమే కావడం విశేషం. అతడు ఇంత డబ్బు పెట్టి ‘HP 21 C 0001’ అనే నెంబర్ ప్లేట్‌ను కొన్నాడు.