Viral Video: సూట్ కేసులో లవర్‌ను దాచి.. హాస్టల్ రూమ్‌లోకి తీసుకెళ్లేందుకు స్కెచ్.. భలే దొరకాడుగా!

హర్యానా ఓపి జిందాల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి తన గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేస్‌లో హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. మధ్యలో శబ్దం రావడంతో దొరికిపోయాడు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Haryana viral video

Haryana viral video Photograph: (Haryana viral video)

Viral Video:  గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ విద్యార్థి చేసిన రిస్క్ తెలిస్తే షాక్ అవుతారు. వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని సోనిపట్‌లోకి ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి సూట్ కేస్‌లో గర్ల్ ఫ్రెండ్‌ను హాస్టల్‌కు తీసుకెళ్లాడు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా తీసుకెళ్తుండగా.. మధ్యలో సూట్‌కేస్‌కు దెబ్బ తగలడంతో సౌండ్ వచ్చింది. అనుమానం వచ్చి సెక్యూరిటీ సూట్‌కేస్ ఓపెన్ చేయగా.. ఓ అమ్మాయి కనిపించింది.

ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

సోషల్ మీడియాలో ట్రెండ్..

ఆ సూట్‌కేస్‌లో ముడుచుకుని కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోకి కొందరు నెటిజన్లు కామెడీగా స్పందిస్తున్నారు. అమ్మాయి మీద ప్రేమను గుండెల్లో పెట్టుకోవాలి.. కానీ ఇలా సూట్‌కేస్‌లో కాదని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Hyderabad Mandi Biryani: హైదరాబాద్‌ వాసులకు 'ఫ్రీ మండి' బిర్యానీ.. ఎలాంటి షరతులూ లేవు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు