Metro: కొంచెమైనా సిగ్గుండాలి బ్రదర్.. మెట్రో స్టేషన్‌లో లవర్స్ కామ క్రీడ: వీడియో వైరల్!

మెట్రోలో మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. కామన్ సెన్స్ లేకుండా కామ క్రీడల్లో మునిగితేలింది. బెంగళూర్‌లో యువకుడు అందరిముందే అమ్మాయి ప్రైవేట్ పార్ట్ పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో నో షేమ్.. నో హ్యుమానిటీ అంటూ నెటిజన్లు దెమ్మెత్తిపోస్తున్నారు. 

New Update
metro viral

metro viral Photograph: (metro viral)

మెట్రోలో మరో ప్రేమ జంట రెచ్చిపోయింది. కామన్ సెన్స్ లేకుండా అందరిముందే కామ క్రీడల్లో మునిగితేలింది. పక్కన మనుషులు ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా నీచంగా ప్రవర్తించింది. ఎవరు చూస్తే మాకేంటి మా పని మేము చేసుకుంటాం అంటూ జుగుప్సాకరంగా ప్రవర్తించింది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా తాజాగా మరో ఇన్సిడెంట్స్ బెంగుళూరు మెట్రోలో జరిగింది. ఓ యువకుడు యువతి షర్టులోపల చేతులు పెట్టి ప్రైవేట్ పార్ట్ పట్టుకున్న వీడియో వైలర్ అవుతుండగా వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read :  తహవ్వుర్‌ రాణాపై కీలక అప్‌డేట్‌.. ఎక్కడ ఉంచారంటే..?

ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

30 సెకండ్లపాటు అవి టచ్ చేస్తూనే..

ఈ మేరకు బెంగళూరు మెట్రో కూడా ఢిల్లీ మెట్రో కల్చర్‌కు అలవాటు పడుతోందనే క్యాప్షన్ తో ‘కర్ణాటక పోర్ట్ ఫోలియో’ అనే ఎక్స్ హ్యాండిల్ లో ఈ వీడయోను పోస్ట్ చేశారు. ఓ ప్రేమ జంట మెట్రో ఫ్లాట్ ఫామ్ మీద రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అమ్మాయి వెనక హత్తకుని నిలబడిన యువకుడు వెనకనుంచి ఆమె టీ షర్టులోకి చేతులేశాడు. 30 సెకండ్లపాటు ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

నార్త్ ఇండియా నుంచి వచ్చిన మైగ్రెంట్స్ సౌత్ కల్చర్ ను దెబ్బతీస్తున్ననారంటూ ఫైర్ అవుతున్నారు. నో షేమ్.. నో హ్యుమానిటీ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. కొంచమైన సిగ్గుండాలి బ్రదర్. కాస్తైనా డీసెన్సీ ఉండాలి. వెంటనే అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read :  టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. టెట్ నోటిఫికేషన్ విడుదల!

 

today telugu news | romance | lovers | bangalore-metro-station | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | telugu viral news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు