Metro : దుస్తులు మురికిగా ఉన్నాయంటూ.. రైతును మెట్రో ఎక్కనివ్వని సిబ్బంది!
మెట్రో రైలు ఎక్కడానికి వచ్చిన ఓ రైతును బెంగళూరు మెట్రో సెక్యూరిటీ సూపర్ వైజర్ అడ్డుకున్నాడు. దుస్తులు మురికిగా ఉన్నాయని, అతను రైలు లోపలికి ఎక్కితే తోటి ప్రయాణికులు చిరాకు పడతారని సమాధానం ఇవ్వడంతో ఓ యువకుడు కలగజేసుకుని గొడవకు దిగడంతో రైతుని మెట్రో ఎక్కనిచ్చారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి