Ramayana: రావణుడికి ఎంత మంది భార్యలు ఉన్నారు..? వారందరూ ఆయనతో బంగారు లంకలో నివసించారా..?
రామాయణ కథలోని ప్రధాన పాత్రలలో రావణుడు ఒకటి. రావణుడు జ్ఞానవంతుడైనప్పటికీ అధర్మపరుడు. రావణునికి ఒకరు కాదు ముగ్గురు భార్యలు. మండోదరి గురించి అందరికీ తెలుసు, మిగిలిన ఇద్దరు ఎవరనేది చాలా మందికి తెలియదు. ఆ విషయం తెలసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.