Sonali Bendre Interview : టాలీవుడ్(Tollywood) లో చేసింది కొన్ని సినిమాలే అయినా వాటితో ఒకప్పుడు స్టార్ ఇమేజ్ ని కైవసం చేసుకుంది సోనాలి బింద్రే(Sonali Bendre). ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఇంద్ర, శంకర్ దాదా MBBS, మన్మథుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈమె చాలా సంవత్సరాల తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్ తో మళ్ళీ వెండితెరపై కనిపించింది. ఇప్పుడు అదే సిరీస్ కి కొనసాగింపుగా ‘ది బ్రోకెన్ న్యూస్ 2’ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి బింద్రే తన సినీ కెరీర్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
పూర్తిగా చదవండి..Sonali Bendre : నాకు డ్యాన్స్ రాకపోతే డైరెక్టర్స్ తిట్టేవాళ్ళు.. భరించలేక ఇండస్ట్రీని వదిలి వెళ్లాలనుకున్నా : సోనాలి బింద్రే
ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Translate this News: