Sukumar : ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవ పాత్ర ఎంత హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ తోనే నడుస్తుంది. పుష్పరాజ్ ప్లాష్ బ్యాక్ చెప్పేది కూడా కేశవే. ఈ పాత్రలో నటుడు జగదీశ్ బండారి అద్భుతంగా నటించాడు. తన న్యాచురల్ ఫెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. బన్నీ తర్వాత సినిమాలో బాగా ఎలివేట్ అయిన పాత్ర కూడా ఇదే. ఇక ఈ సినిమా తర్వాత జగదీశ్ ఫుల్ పాపులర్ అయిపోయాడు. అయితే నిజానికి ఈ రోల్ ని మొదట ఓ యంగ్ హీరో చేయాల్సిందట.
పూర్తిగా చదవండి..Pushpa : ఏంటి.. ‘పుష్ప’ లో ‘కేశవ’ రోల్ కోసం మొదట ఆ హీరోని అనుకున్నారా?
పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవ పాత్ర ని మొదట హీరో సుహాస్ చేయాల్సిందట. తాజాగా ఇదే విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ స్వయంగా వెల్లడించారు.
Translate this News: