నాన్న గారు సినీ,రాజకీయ,సేవా రంగాల్లో అన్ స్టాపబుల్. హిందూపురం నియోజకవర్గం తనకు పుట్టినగడ్డతో సమానమని భావిస్తారు. అభివృద్ధిలో దేశంలోనే నెంబర్వన్ గా నిలపాలనే ఆశయంతో పనిచేస్తున్నారు.#BalayyaUnstoppable #VoteForCycle #AndhraPradesh pic.twitter.com/om369CHyCq
పూర్తిగా చదవండి..
Nara brahmani: బాలకృష్ణ ఆశయం ఇదే: నారా బ్రాహ్మణి
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినీ, రాజకీయ రంగాల్లో అన్ స్టాపబుల్ అని కొనియాడారు ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి. హిందూపురంను తను పుట్టినగడ్డలా భావిస్తారని వెల్లడించారు. హిందూపురంను అభివృద్ధిలో దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా నిలపాలన్న ఆశయంతో బాలకృష్ణ పనిచేస్తున్నారన్నారు.
Translate this News: