దమ్ముంటే అమరవీరుల స్థూపం దగ్గరికి రా.. రేవంత్ కు హరీశ్ సంచలన సవాల్
అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో నేను వస్తా... దమ్ముంటే నువ్వు వస్తావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. మెదక్ లో ఈ రోజు నిర్వహించిన రోడ్ షో లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.