🔴Live Breakings: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేశాకే తనని తాకనిస్తానంటూ సోనమ్ భర్తకు షరతులు చెప్పింది. హనీమూన్ పేరుతో ట్రిప్ ప్లాన్ చేసి సోనమ్ భర్తని హత్య చేసింది.
ప్రసవం చేయాలని ప్రభుత్వం హాస్పిటల్‌కు వెళ్తే.. బిడ్డ చనిపోయిందని కాన్పు చేసేందుకు నిరాకరించారు డాక్టర్లు. ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్తే డాక్టర్లు మహిళకు డెలివరీ చేయగా.. పండంటి బాబుకు జన్మనిచ్చింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
పెళ్లైన స్త్రీలు భర్త ఆయుష్యుకు చిహ్నంగా సింధూరం ధరిస్తారు. పురాణాల్లో శివుడికి ఇష్టమని పార్వతీ, రాముడి కోసం సీత, హనుమంతుడు సింధూరాన్ని ధరించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో భార్యల కళ్ల ముందే భర్త చంపి వారి నుదిట సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఆపరేషన్ సిందూర్.
ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి ఉపయోగించామని యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో నేడు బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్‌గా దాన్ని ప్రారంభించారు.
ఏఐ టెక్నాలజీతో కొత్త రకం వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. చనిపోయిన కుటుంబ సభ్యులను ఫంక్షన్ వీడియోలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారు. వేడుకకు వచ్చిన బంధువులు ఇది చూసి షాక్ అవుతున్నారు. స్వర్గం నుంచి వచ్చి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నట్లు క్రియేట్ చేస్తున్నారు.