ఇంటర్నేషనల్ Trump-Biden : ట్రంప్ టోపీ పెట్టుకున్న బైడెన్! అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రవాదులు దాడి ఘటన 23 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా న్యూయార్క్ లోని 9/11 మొమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Tamil Nadu: తమిళనాడులో బాలికల హాస్టల్లో పేలిన సిలిండర్ తమిళనాడులో బాలికల హాస్టల్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పరిమళ, శరణ్య అనే ఇద్దరు మహిళల సిబ్బంది మృతి చెందారు. మరికొంత మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pharma : ఫార్మాసిటీ ఫార్మా ఉద్యోగి మిస్సింగ్ విశాఖ లో ఓ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసే సూర్య నారాయణ అనే ఉద్యోగి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఫార్మా కంపెనీకి వెళ్లి వాకబు చేశారు. సూర్యనారాయణ విధులకు హాజరైనట్టు సీసీ ఫుటేజీలో కనిపించింది.కానీ డ్యూటీ తరువాత బయటకు వెళ్లినట్టు లేదు. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు PM Modi : సీజేఐ ఇంట గణపతి పూజ… పాల్గొన్న ప్రధాని మోదీ! సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పూజ లో మోదీ మహారాష్ట్ర సంప్రదాయంలో కనిపించారు. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sajjanar: ఆడపిల్లను కిడ్నాప్ చేశారంటూ బెదిరింపు కాల్స్..జాగ్రత్త విదేశీ ఫోన్ నంబర్‌తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ ద్వారా స్కూల్, కాలేజీలకు వెళ్లిన మీ ఆడపిల్లలను కిడ్నాప్ చేశామంటూ ఫేక్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. By Bhavana 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు భారతీయులు! ఈ వారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత క్రికెటర్లు టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 5, యశస్వి జైస్వాల్ 6, విరాట్ కోహ్లీ7 స్థానాల్లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. By srinivas 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: మరో నివేదిక విడుదల చేసిన హైడ్రా.. 111 ఎకరాలు స్వాధీనం! హైడ్రా మొత్తం 111 ఎకరాల చెరువుల భూములను కాపాడినట్లు తెలిపింది. అత్యధికంగా అమీన్ పూర్ లేక్ 51.78, బుమ్రాక్ డౌలా12, సున్నం చెరువు 10, గండిపేట్ లేక్ 8.75, గండిపేట్ చిల్కూర్ 6.5 ఎకరాలతోపాటు మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకుంది. By srinivas 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor: దేవర ట్రైలర్ లాంచ్ లో జాన్వీ మాటలకి టాలీవుడ్ ఫిదా..! దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జాన్వీ తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో అడుగుపెట్టడం మళ్ళీ తన ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని తెలిపింది. తల్లి శ్రీదేవికి తెలుగు సినిమా ప్రధాన స్రవంతి కావడంతో మళ్ళీ హోమ్ కమింగ్లా ఉందని గుర్తుచేశారు. By Archana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra : పోలీసులతో హైడ్రా మరింత బలోపేతం హైడ్రాను మరింత బలోపతం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి పోలీసు అధికారులను కేటాయించింది తెలంగాణ గవర్నమెంట్. 15 మంది ఇన్స్పెక్టర్లు, ముగ్గురు రిజర్వ్ ఇన్స్పెక్టర్ల, ఆరుగురు ఎస్ఐలను కేటాయిస్తూ డీజీ మహేష్ భగవత్ ఆదేశాలు జారీ చేశారు. By Manogna alamuru 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn