USA: ఆ లోపు వచ్చేయండి.. హెచ్1–బి వీసాదారులకు కంపెనీల సూచన
అమెరికా కొత్త అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేలోపు ఇండియా వెళ్ళిన హెచ్–1బి వీసాదారులను తిరిగి వచ్చేయాలని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఏ నిమిషంలో అయినా ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారిపోవచ్చని...జాగ్రత్తగా ఉంటే మంచిదని చెబుతున్నారు.