తెలంగాణ చేసిందంతా కేసీఆరే.. కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు! TG: కేసీఆర్‌ను కాళేశ్వరం ప్రాజెక్ట్ చిక్కుల్లోకి నెడుతోంది. మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్ట్ పై కమిషన్ విచారణలో రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. కేసీఆర్ చెప్పినట్టే తాము ప్రాజెక్ట్ నిర్మించామని ఆయన తెలిపారు. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దీపావళి బోనస్.. నేడు అకౌంట్లో డబ్బు జమ! తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ప్రకటించిన బోనస్‌ను నేడు వారి ఖాతాలో జమ చేయనుంది. ఒక్కో కార్మికునికి సగటున రూ.93,750 ఖాతాలో జమ కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.358 కోట్లు ఖర్చు చేస్తోంది. గత ఏడాది కంటే రూ.50 కోట్లు ఎక్కువ. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే! TG: ఎన్నికల హామీలో భాగంగా క్వింటాలు సన్న రకం ధాన్యానికి రేవంత్ సర్కార్ రూ.500 బోనస్ ప్రకటించింది. మొత్తం 33 సన్న రకాల వరి వంగడాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన లిస్ట్‌ను విడుదల చేసింది. By V.J Reddy 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Special Trains: దీపావళి పండుగ వేళ 7 వేల స్పెషల్ ట్రైన్స్ దీపావళి పండుగ నేపథ్యంలో రైల్వే శాఖ.. ఏకంగా 7 వేల స్పెషల్ ట్రైన్లను నడపాలని నిర్ణయం తీసుకుంది.ఇందులో.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1400 ప్రత్యేక రైళ్లను నడిపించనుండగా.. ఉత్తర మధ్య రైల్వే పరిధిలో 3050 స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నారు. By Bhavana 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దీపావళి శుభవార్త! ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. By Bhavana 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం గుండెలను పిండేసిన ఘటన.. ఒకే ఆసుపత్రిలో తండ్రి మరణం.. కొడుకు పుట్టుక! రాజోలికి చెందిన శివ యాక్సిడెంట్ కావడంతో కర్నూలు ఆసుపత్రిలో చేర్చారు. తన భార్యకి పురిటి నొప్పులు రావడంతో అదే ఆసుపత్రిలో చేర్చారు. తండ్రి మరణించిన గంట తర్వాత కొడుకు పుట్టాడు. భర్త మరణించాడని బాధపడాలో.. కొడుకు పుట్టాడని సంతోషపడాలో తన భార్యకి తెలియడంలేదు. By Kusuma 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS : బీఆర్ఎస్ మహిళా నేతకు వేధింపులు.. సోషల్ మీడియాలో వైరల్! బీఆర్ఎస్లో యువ మహిళా నాయకురాలికి వేధింపులు సంచలనంగా మారాయి. ప్రస్తుతం మహిళా నేత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవర్ని ఉద్దేశించి ట్వీట్స్ చేసిందనేది చెప్పకపోగా.. ఆ ట్వీట్స్ పెట్టిన కొద్ది సేపటికే డిలీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. By Anil Kumar 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్ కు వైసీపీ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు! ఓ టీవీ ఛానల్ ఓనర్ కుటుంబ సభ్యుడు డ్రగ్స్ వినియోగదారులతో మాట్లాడిన డేటా ఇదంటూ.. YCP విడుదల చేసిన లిస్ట్ వివాదాస్పదమైంది. ఎలాంటి కేసులు లేని వ్యక్తి కాల్ డేటాను సైబరాబాద్ పోలీసులు సేకరించడం.. ఓ పార్టీతో పంచుకోవడంతో ఈ వివాదం రేవంత్ సర్కార్ కు చుట్టుకుంది. By Nikhil 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ IAS Amoy Kumar: ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి.. మాజీ మంత్రికి షాక్! TG: భూదాన్ భూముల అక్రమాల కేసులో అమోయ్ కుమార్ రెండోరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. కాగా ఎర్రబెల్లితో అమోయ్ కుమార్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ ఉచ్చు ఎర్రబెల్లితో పాటు కేటీఆర్‌కు కూడా చుట్టుకునే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది. By V.J Reddy 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn