Today Gold Rates: వెంటనే కొనేయండి.. భారీగా తగ్గిన బంగారం ధరలు - ప్రాంతాల వైజ్ లిస్ట్
ఇవాళ (మే 13) దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సహా ఇతర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.