బిజినెస్Gold Rates: అమ్మ బాబోయ్.. రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్ల పెరుగుదల.. 3 రోజులుగా పైపైకే వరుసగా 3రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ పై రూ.5670 లు పెరిగింది. అటు కిలో వెండిపై దాదాపు రూ.5వేలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న 24 క్యారెట్(10గ్రా) పసిడి రూ.95,400 కాగా, 22 క్యారెట్ (10గ్రా) బంగారం ధర రూ.87,450 ధర పలుకుతోంది. By K Mohan 11 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణToday Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే? గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,740, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83, 250, ఒక కేజీ వెండి ధర రూ.92,112 పలికింది. By Seetha Ram 08 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyభారీగా పెరిగిన బంగారం ధరలు | Today Gold Prices | Gold Price in India | Silver Price | RTV By RTV 25 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Gold Rates : మళ్ళీ బాదుడు మొదలైంది.. చుక్కలు చూపిస్తున్న బంగారం మధ్యలో కాస్త ఊరట ఇచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. వరుసగా రోజూ ఎంతో కొంత పెరుగుతూ బ్గారం ప్రియులకు షాకులు ఇస్తున్నాయి. ఇప్పటప్పట్లో తగ్గేలా కూడా కనిపించడం లేదు. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో బంగారం ధరలు ట్రేడవుతున్నాయి. By Manogna alamuru 29 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Today Gold Rate : పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు.. ఈరోజు రేట్ ఇదే వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కాస్త పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,600ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,830ల వద్ద ఉన్నాయి. ఇక వెండి ధర మార్పులు లేకుండా కేజీకి రూ.77,500 వద్ద ఉంది. By KVD Varma 13 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Gold Price Updates: షాకిస్తున్న బంగారం ధర.. హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు తులం ఎంతంటే? బంగారం ధర పెరిగింది. శుక్రవారం నిలకడగా ఉన్న పసిడి ధరలు..శనివారం ఎగబాకాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 250 వరకు పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పై రూ. 230 వరకు పెరిగింది. By Bhoomi 23 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Gold Price: పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్న ధరలు.. నేడు తులం బంగారం ధర ఎంతంటే? శుక్రవారం బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై శుక్రవారం రూ. 150 పెరిగి.. రూ. 56,800 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 160 పెరిగి తులం రూ. 61,960 కి చేరుకుంది. ధరలు ఇలాగే పెరిగితే కనుక మరోక రోజులో తులం బంగారం రూ. 62 వేలు దాటుతుందని పక్కాగా తెలుస్తుంది. By Bhavana 27 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn