తెలంగాణ TG:ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లాభాల బాటలో పయనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు స్పష్టం చేశారు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: సీఎం రేవంత్ ఇలాఖాలో హైటెన్షన్.. ఇంటర్నెట్ బంద్! TG: సీఎం రేవంత్ ఇలాకాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులపై దాడి ఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థిని అదుపులో ఉంచేందుకు కొడంగల్, దుద్యాల, బొంరాస్పేట్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. By V.J Reddy 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కొడంగల్లో దాడిపై కలెక్టర్ ఫస్ట్ రియాక్షన్ | Collector Reaction On Kodangal Attack Issue | RTV By RTV 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం ఇలాఖాలో ఉద్రిక్తత.. తిరగబడ్డ జనం.. ఏకంగా కలెక్టర్ నే పరిగెత్తించి! సీఎం సొంత నియోజకవర్గం దుద్యాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫార్మా కంపెనీలకు సంబంధించి ప్రజాభిప్రాయం కోసం వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులపై జనం దాడి చేశారు. కలెక్టర్, MROలను ప్రజలు పరుగెత్తించి, పరుగెత్తించి కొట్టినట్లు తెలుస్తోంది By Nikhil 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society తెలంగాణలోకి అఘోరి ఎంట్రీ! | Lady Aghori Naga Sadhu Strong Warning To CM Revanth Reddy | RTV By RTV 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🛑LIVE : ఇక తాండవమే...రేవంత్..! | Lady Aghori Naga Sadhu Strong Warning To CM Revanth Reddy | RTV By RTV 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society దేవుడిని కూడా మోసం చేశావు.. | Harish Rao Reacts On CM Revanth Reddy | RTV By RTV 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ సర్కార్ కు షాక్.. కులగణనపై ప్రజల్లో వ్యతిరేకత! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకి రాష్ట్ర ప్రజలు సహకరించడంలేదని తెలుస్తోంది. ఈ సర్వేలో భాగంగా పేర్లు, కులం, ఆర్థికపర వివరాలు సహా ఇంకేమైనా వివరాలు చెబితే ఏ పథకాలకు కొతపెడతారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics 🔴LIVE : సీఎం రేవంత్ కు హరీష్ రావు సవాల్... ! | Harish Rao Open Challenge To CM Revanth Reddy | RTV By RTV 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn