/rtv/media/media_files/2025/07/05/ashu-reddy-latest-beach-pic-six-2025-07-05-17-46-29.jpg)
బుల్లితెర బ్యూటీ ఆశు రెడ్డి సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ కనిపిస్తుంటుంది. తాజాగా బీచ్ లో ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటో షూట్ నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది.
/rtv/media/media_files/2025/07/05/ashu-reddy-latest-beach-pic-three-2025-07-05-17-46-29.jpg)
బ్రౌన్ అండ్ వైట్ డ్రెస్ లో ఆశు గ్లామర్ షో కుర్రకారును ఫిదా చేస్తోంది. ఈ పిక్స్ చూసిన వారంతా సూపర్, స్టన్నింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/07/05/ashu-reddy-latest-beach-pic-four-2025-07-05-17-46-29.jpg)
సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా ఫుల్ పాపులరైంది.
/rtv/media/media_files/2025/07/05/ashu-reddy-latest-beach-pic-five-2025-07-05-17-46-29.jpg)
ప్రస్తుతం ఆశు సినిమాలు, వెబ్ సీరీస్ లతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
/rtv/media/media_files/2025/07/05/ashu-reddy-latest-beach-pic-two-2025-07-05-17-46-29.jpg)
ఈ మద్యే బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకున్న ఆశు.. మళ్ళీ షోలు చేస్తూ బిజీ అయిపొయింది.
/rtv/media/media_files/2025/07/05/ashu-reddy-latest-beach-pic-four-2025-07-05-17-46-29.jpg)
ఆశు ఛల్ మోహన్ రంగ', 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్', 'ఫోకస్' వంటి సినిమాల్లో ఆశు కీలక పాత్రల్లో మెరిసింది.
/rtv/media/media_files/2025/07/05/ashu-reddy-latest-beach-pic-six-2025-07-05-17-46-29.jpg)
ఆర్జీవితో ఈ ముద్దుగుమ్మ చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దీంతో నెట్టింట ఆశు క్రేజ్ మరింత పెరిగింది.
/rtv/media/media_files/2025/07/05/ashu-reddy-latest-beach-pic-five-2025-07-05-17-46-29.jpg)
ఇటీవలే ఆశు చాందినీ చౌదరీ లీడ్ రోల్లో నటించిన 'యేవం' సినిమాల్లో కీరోల్లో కనిపించి మెప్పించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.