Govt Scheme : భార్యాభర్తలకు నెలకు రూ.10,000..కేంద్రం అందిస్తోన్న ఈ స్కీం గురించి..పూర్తి వివరాలివే.!
అటల్ పెన్షన్ యోజన..ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2015 మే 9న కోల్కతాలో ప్రారంభించారు. ఈ స్కీంలో 60 ఏళ్లు పైబడిన వారికి కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు పింఛను అందజేస్తారు. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీంలో చేరితే నెలకు రూ.10,000 చెల్లిస్తారు.
/rtv/media/media_files/2025/01/22/lYYGmEGhUaCzKk7za2lG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Atal-Pension-Yojana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/If-winter-has-come-Children-reduce-health-problems-like-this-telugu-news-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MONEY-jpg.webp)