Supreme Court: పార్టీ ఫిరాయించిన MLAలకు 3 నెలలే డెడ్లైన్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
పార్టీ ఫిరాయించిన 10 మంది BRS ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా వారి అనర్హత విషయం తేల్చాలని స్పీకర్ను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. దీంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.