Bhanakacherla Project: తెలంగాణకు అన్యాయం చేయకండి.. బనకచర్లను బంద్ పెట్టండి.. కేంద్రానికి రేవంత్ సంచలన ఫిర్యాదు!
కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ ముందుకెళ్లకుండా చూడాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రి పాటిల్ ను కోరారు. ఆ ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్రం తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయన్నారు.