హైదరాబాద్కు ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్లో జరిగే రెండు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. కాగా సీఎం అయ్యాక చంద్రబాబు వరుస తెలంగాణ పర్యటనలు చేస్తున్నారు. TGలో టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకే బాబు పర్యటనలు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
/rtv/media/media_files/9iz1mm534Em7CkiVjfzN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)
/rtv/media/media_files/j8qvIb3dIr0MEAYuNQeN.jpg)
/rtv/media/media_files/AdexWnUozpgmmZQZSvXw.jpg)
/rtv/media/media_files/m9aM45E0mIXUOT2bikJX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/JAGGAREDDY-jpg.webp)
/rtv/media/media_files/CgURTrx3myiJBKZumSmH.jpg)
/rtv/media/media_files/wkGB4RaLDApyWLoj687G.jpg)
/rtv/media/media_files/KkGzfwujozuR5YYJ4EsK.jpg)