Latest News In Telugu Priyanka Gandhi : నేడు తెలంగాణకు ప్రియాంకా గాంధీ.. షెడ్యూల్ ఇదే..! కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తాండూరులో నిర్వహించే జనజాతర సభకు హాజరుకానున్నారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు కామారెడ్డికి వెళ్లి రోడ్ షో పాల్గొననున్నారు. By Jyoshna Sappogula 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నర్సాపూర్ లో రాహుల్ మీటింగ్-LIVE ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఈ రోజు కాంగ్రెస్ నిర్వహిస్తున్న జనజాతర సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. మరికొద్ది సేపట్లో ఈ సభ ప్రారంభం కానుంది. ఈ మీటింగ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi : నేడు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. నర్సాపూర్, సరూర్‌నగర్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 4.00 PM గంటలకు నర్సాపూర్, 6.00 PM గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raghunandan Rao: కాంగ్రెస్‌కి అధికారం వస్తే దేశమంతా బాంబులు పేలుతాయి.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు TG: కాంగ్రెస్ పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా బాంబులు పేలుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు. అయోధ్య రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఒక్క మోడీకే సాధ్యమన్నారు. By V.J Reddy 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tamilisai : కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదు.. తమిళిసై విమర్శలు TG: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు మాజీ గవర్నర్ తమిళిసై. రాహుల్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో వాళ్లకే తెలియదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు తనకు.. బీఆర్ఎస్ గ్యాప్ సృష్టించిందని అన్నారు. By V.J Reddy 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indira Gandhi : తెలంగాణ నుంచి ఇందిరా గాంధీ ఎందుకు ఎంపీగా పోటీ చేశారు? ఆ సమయంలో ఏం జరిగింది? 1980 ఎన్నికల్లో ఇందిరా గాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆమె సొంత సీటు రాయబరేలీని కాదని.. ఇక్కడి నుంచి ఎందుకు బరిలోకి దిగారు? ఆమెపై పోటీ చేసిందెవరు? తదితర ఆసక్తికర విషయాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: కేసీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్ TG: కేసీఆర్, హరీష్ రావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకు వచ్చానని అన్నారు సీఎం రేవంత్. ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పోటీ చేయకుండా పోలీసుల చేత కేసులు పెట్టించే పరిస్థితి వస్తుందని అన్నారు. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : మెదక్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే! ఈ లోక్ సభ ఎన్నికల్లో మెదక్‌లో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : జహీరాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే! ఈ లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్‌లో కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్, బీజేపీ నుంచి బి.బి.పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn