TG Crime: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..40 మందికి గాయాలు
జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర లారీని రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు పరిస్థితి విషయంగా ఉంది. 40 మందికి గాయాలైయ్యాయి.