Latest News In Telugu Heat : బాబోయ్ ఏం ఎండలు రా ఇవి... తట్టుకోలేకపోతున్నాం..వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు! ఎండల వేడి తార స్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు ఎండలు ఇలాగే తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో చాలా చోట్ల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Tummala: తెలంగాణలో జొన్న కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ TG: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జొన్న కొనుగోలుకు సిద్ధమైంది. ఆదిలాబాద్, నిజామాబాద్ రైతుల విజ్ఞప్తి మేరకు జొన్న కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. జొన్నలను మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. By V.J Reddy 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : కొత్తగూడెంలో రేవంత్ మీటింగ్.. జిల్లాల రద్దుపై ప్రకటన: LIVE సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కొత్తగూడెంలో నిర్వహించనున్న పార్టీ ప్రచార సభలో పాల్గొంటున్నారు. కొత్త జిల్లాలను కాంగ్రెస్ రద్దు చేయనుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు ఈ సభలో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వనున్నారు. రేవంత్ స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేశారు. By B Aravind 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Loksabha Elections 2024: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీతో పాటు.. తెలంగాణకు కాంగ్రెస్ స్పెషల్ హామీలివే! రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, మైనింగ్ యూనివర్సిటీ ఇలా 23 హామీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయి మేనిఫెస్టో తో పాటు ఈ హామీలను అమలు చేస్తామని తెలిపింది. By Nikhil 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Game Changer : ఖమ్మంలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే! ఈ లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, బీజేపీ నుంచి వినోద్ రావు, బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam : మా మామను గెలిపించండి.. రాఘురాం రెడ్డికి మద్దతుగా హీరో వెంకటేష్ కూతురు! ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రాఘురాం రెడ్డికి మద్దతుగా హీరో వెంకటేష్ కూతురు ఆశ్రిత ప్రచారం నిర్వహించింది. ఖమ్మంలో కాంగ్రెస్ ఆత్మీయ సమావేశానికి హాజరై తన మామను గెలిపించాలని కోరింది. మే 7న వెంకీ కూడా ప్రచారానికి రాబోతున్నట్లు తెలుస్తోంది. By srinivas 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS News: బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్ట్.. ఆ కేసులోనేనా? బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ను హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉన్న పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూ హాస్టల్స్ మూసివేతపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారన్న విషయంపై ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. By Nikhil 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌కు షాక్.. హైకోర్టు నోటీసులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ పదవులకు రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరడంతో వీళ్లపై ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn