TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఇళ్లు అద్దె కోసం వచ్చి యజమానిని చప్పారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం దోచుకుని ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఫింగర్ ప్రింట్స్ సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.