14 ఏళ్ల తర్వాత ఉలిక్కిపడ్డ ఓరుగల్లు.. మావోయిస్టుల దారెటు?
14 ఏళ్ల తర్వాత ఓరుగల్లు ఉలిక్కిపడింది. మావోయిస్టు-పోలీసుల కాల్పులతో దద్దరిల్లింది. తెలంగాణలో తలదాచుకోవాలని చూస్తున్న మావోయిస్టులకు భద్రతా బలగాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం మావోయిస్టుల దారెటు అనేది చర్చనీయాంశమైంది.