Khammam: తల్లీ చెల్లి వీడియోలతో..లోన్ యాప్ అరాచకాలు.. మరో ప్రాణం బలి! మీరూ ఈ తప్పు చేయకండి
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైయ్యాడు. భద్రాధ్రికొత్తగూడెం జిల్లాకు చెందిన సంతోష్ అనే యువకుడు వేధింపులు తాళలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.